Priyadarsini Mahila Mandali

Enabling women to earn respectable income
/media/pmm/WhatsApp Image 2022-10-07 at 1.27.29 PM.jpeg
/media/pmm/WhatsApp Image 2022-10-07 at 1.26.26 PM.jpeg
/media/pmm/1NGO-00888-Priyadarsini Mahila Mandali- (15).jpeg
/media/pmm/1NGO-00888-Priyadarsini Mahila Mandali- (19).jpeg
/media/pmm/1NGO-00888-Priyadarsini Mahila Mandali- (1).jpeg
/media/pmm/1NGO-00888-Priyadarsini Mahila Mandali- (20).jpeg
/media/pmm/1NGO-00888-Priyadarsini Mahila Mandali- (2).jpeg
/media/pmm/Screenshot_2024-01-06-16-03-30-41_6012fa4d4ddec268fc5c7112cbb265e7~2.jpg

About Us

Priyadarsini Mahila Mandali

Priyadarsini Mahila Mandali is a nonprofit organization established in 2007 at Kavali Mandal, Andhra Pradesh. Our NGO is working to end child exploitation and trafficking through prevention and survivor care. The organization is helping grow the movement to end child labor and trafficking by providing effective and thoughtful solutions. It believes in the power of love and its ability to effect sustainable change. And we focusing on empowering women at Nellore. Because of thousands of stifled women in low-income communities across our place. Priyadarsini touches their lives, by transforming the many groups that work with grassroots women – helping create powerful, enterprising women that produce and sell hand-made products. Together, they provide livelihood opportunities to these low-income women - empowering them to become role models and changemakers in their families and communities.

Our focus areas


An integrated approach to build a equitable and empowered society


Mission & Vision



OUR VISION

The Mission of Priyadarsini is to promote socio, economic, health, education and culture through a participatory approach focusing on child labor, and women, who are being deprived and oppressed in society.

OUR MISSION

Our work is to empower children, young people, and women, especially those from marginalized social groups, to take control of their own health and that of their families and their communities.




Our Programs

Vocational Skills for Women

We conducted livelihood programs for women & girls to create sustainable livelihoods and build confidence among Self Help Groups (SHGs). Deprived women & girls have been learning and some of them started their micro-enterprise in tailoring & embroidery and stitching the different type of blouses, zari work on sarees, and school children uniforms stitching. By doing this vocation they can earn additional income for their family needs.

Ending child labour

Our work provides a vital source of income for children from poor families across Andhra Pradesh and the world – which not only helps basic living costs, but enables many children to afford the cost of education, including books and uniforms.


Our Activities

03-Aug-2024
/media/pmm/WhatsApp Image 2024-03-08 at 6.52.32 PM.jpeg

ఈరోజు అనగా తే 08-03-2924ది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బముగా.... కావలి పెన్షనర్స్ అసోసియేషన్ భవన

ఈరోజు అనగా తే 08-03-2924ది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బముగా.... కావలి పెన్షనర్స్ అసోసియేషన్ భవనము నందు వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి దుస్సాలువ తో ఘనంగా సత్కరించడం జరిగింది.. ఈ నేపథ్యంలో.... ప్రియదర్శిని మహిళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ ఖాదర్ బి గారికి ఘనంగా సన్మానించారు, పై కార్యక్రమంలో... పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు A. రమణయ్య, స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష, విశ్రాంత ఉప తాసీల్దార్, మొఘల్ శిరాజ్ బేగ్, టైం టు హెల్ప్ అధ్యక్షులు, నందిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు
01-Apr-2024
/media/pmm/IMG-20240401-WA0001.jpg

....ప్రభుత్వ బిసి బాలికలవసతి గృహము.కావలి .....మై భారత్ -స్వచ్ఛభారత్* అంశములో భాగంగ...

....ప్రభుత్వ బిసి బాలికలవసతి గృహము..... (కావలి డెల్టాటుడే న్యూస్ ) కావలి నందు....... నెహ్రూ యువ కేంద్రం(,కేంద్ర ప్రభుత్వ సంస్థ ఢిల్లీ )కోఆర్డినేటర్ A మహేంద్ర రెడ్డి నెల్లూరు వారి సౌజన్యముతో..... ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్. ఖాదర్ బి కావలి వారి ఆధ్వర్యంలో....... *మై భారత్ -స్వచ్ఛభారత్* అంశములో భాగంగ... వసతి గృహ విద్యార్థినులకు, **మనపరిసరాలు,శుభ్రత.. పరిశుభ్రత,*పర్యావరణ, పరిరక్షణ -**అనె అంశం మీద అవగాహన కార్యక్రమము జరిగింది. వక్తలు మాట్లాడుచు విద్యార్థినులు, భావిభారతపౌరులని,మీరు బాల్యదశ నుండే పాఠశాలలు, వసతిగృహాలు,మీ ఇంటిపరిసరాలు సుబ్రముగా ఉంచుకోవాలని,స్వచ్ఛ భారత్ లో, భావిభారత పౌరులైన మీరుముఖ్యమైన పాత్ర పోషించాల్సిన, బాధ్యతమీకున్నదని, శుభ్రతతోనే, అనేకరకముల, అనారోగ్యసమస్యలు, మననుండి దూరమౌతాయని, గ్రహించాలని, బాల్య దశ నుండే చెట్లను పెంచుటకు, కొంత సమయం కేటాయించాలని, *పచ్చనిచెట్లు--ప్రగతికి మెట్లు ***పర్యావరణ, పరిరక్షణకు విద్యార్థులు, బాధ్యత వహించాలని కోరారు. పై కార్యక్రమంలో.. స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్. ఖాదర్ బాష, రత్నమ్మ, ఫౌండేషన్, MV ప్రసాద్ రావు, ఆపద్భాంధవ సేవా ట్రస్ట్, దామ మధుసూదన్ రావు, ఘంటసాల రామ చంద్రయ్య, టైంటు హెల్ప్ నందిపాటి రమేష్,వసతి గృహ సంక్షేమాధికారి నాగేశ్వరి, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
10-Mar-2024
/media/pmm/WhatsApp Image 2024-03-10 at 7.59.00 AM.jpeg

(09-03-2023): ఈరోజు ఉదయం కావలి పట్టణంలోని రవినర్సింగ్ హోమ్ నందు అధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు అధ్యక్

(09-03-2023): ఈరోజు ఉదయం కావలి పట్టణంలోని రవినర్సింగ్ హోమ్ నందు అధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు అధ్యక్షతన కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు SK.ఖాదర్బీ హాజరైనారు ఈ సమావేశంలోఅధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో జాతీయ సైన్స్ దినోత్సవము సందర్భంగా కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుపబడిన సైన్స్ వారోత్సవాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందని, జమా ఖర్చులు పద్దును సమావేశంలో ప్రవేశపెట్టి కార్యవర్గం ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగిందన్నారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా విద్యార్థులలో, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం, ఆలోచనలను పెంపొందించు డానికి మరియు మూఢనమ్మకాలు, ఛాందస భావాలను నివారించుటకు వారంలో ప్రతి మంగళవారం లేదా శుక్రవారంలలో కావలి పట్టణంలో ఏదో ఒక పాఠశాలలను ఎంచుకొని అవగాహన కార్యక్రమం జరపాలని కమిటీ తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గాదిరెడ్డి. హరినాథ్, కోశాధికారి టి. సుబ్బరామ శర్మ ఉపాధ్యక్షులు K. హరినారపరెడ్డి, జిల్లాకార్యవర్గ సభ్యురాలు G. కళ్యాణి, సంయుక్త కార్యదర్శులు SK. ఖాదర్ భాష, గాదిరెడ్డి. మురళీకృష్ణ, కావలి పట్టణ కార్యవర్గ సభ్యులు ఎం. మాలకొండారెడ్డి, K. జాన్, ఎం. వి. ఎన్. ప్రసాదరావు, MV. రమణయ్య, K. హరిచం హరిచంద్ర హరిచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
10-Mar-2024
/media/pmm/WhatsApp Image 2024-03-09 at 1.29.54 PM.jpeg

(09-03-2023): ఈరోజు ఉదయం కావలి పట్టణంలోని రవినర్సింగ్ హోమ్ నందు అధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు అధ్యక్

(09-03-2023): ఈరోజు ఉదయం కావలి పట్టణంలోని రవినర్సింగ్ హోమ్ నందు అధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు అధ్యక్షతన కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు SK.ఖాదర్బీ హాజరైనారు. ఈ సమావేశంలోఅధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో జాతీయ సైన్స్ దినోత్సవము సందర్భంగా కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుపబడిన సైన్స్ వారోత్సవాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందని, జమా ఖర్చులు పద్దును సమావేశంలో ప్రవేశపెట్టి కార్యవర్గం ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగిందన్నారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా విద్యార్థులలో, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం, ఆలోచనలను పెంపొందించు డానికి మరియు మూఢనమ్మకాలు, ఛాందస భావాలను నివారించుటకు వారంలో ప్రతి మంగళవారం లేదా శుక్రవారంలలో కావలి పట్టణంలో ఏదో ఒక పాఠశాలలను ఎంచుకొని అవగాహన కార్యక్రమం జరపాలని కమిటీ తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గాదిరెడ్డి. హరినాథ్, కోశాధికారి టి. సుబ్బరామ శర్మ ఉపాధ్యక్షులు K. హరినారపరెడ్డి, జిల్లాకార్యవర్గ సభ్యురాలు G. కళ్యాణి, సంయుక్త కార్యదర్శులు SK. ఖాదర్ భాష, గాదిరెడ్డి. మురళీకృష్ణ, కావలి పట్టణ కార్యవర్గ సభ్యులు ఎం. మాలకొండారెడ్డి, K. జాన్, ఎం. వి. ఎన్. ప్రసాదరావు, MV. రమణయ్య, K. హరిచం హరిచంద్ర హరిచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
10-Mar-2024
/media/pmm/WhatsApp Image 2024-03-10 at 7.32.03 AM.jpeg

నెహ్రూ యువకేంద్రం,(కేంద్రప్రభుత్వసంస్థఢిల్లీ) కోఆర్డినేటర్ A.మహేంద్రరెడ్డి నెల్లూరు వారి సౌజన్యముతో.

ఈరోజు కస్తూర్భ గాంధీ విద్యానిలయం (KGBV)ముసునూరునందు,..నెహ్రు యువకేంద్రం, నెల్లూరు (కేంద్ర ప్రభుత్వసంస్థ, ఢిల్లీ )కోఆర్డినేటర్, A. మహేంద్ర రెడ్డి నెల్లూరువారి సౌజన్యము తో......ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు, షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో... భారత్ వీక్షిత్ భారత్ -భారత్... నారి శక్తీ ఫిటినెస్ పరుగులు....భారతీయ సంస్కృతి లో.. స్త్రీలు శక్తీ యొక్క స్వరూపులు,, దేశంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగ దృడంగా ఉండాలి, ప్రతిమహిళ లోని శక్తిని వెలికి తీయడం, మెరుగైన ఆరోగ్యం, విశ్వాసం, ఫిటినెస్ ద్వారా మహిళను శక్తీ వంతం చేయడంలో భాగంగా......KGBV విద్యాలయం లోని విద్యార్థులకు పరుగుపందెం పోటీలు నిర్వహించడం జరిగింది... వక్తలు మాట్లాడుచు విద్యార్థులు ప్రతిరోజు ఆటలకు కొంతసమయం కేటాయించినచో, విద్యార్థులలో జ్ఞాపకశక్తీ,మేధా శక్తీ దృఢత్వం, ఉల్లాసంగ ఉండి చదువులో మంచి ఫలితాలు సాధిస్తారని,తెలిపారు...పై ఆటల పోటీలలో వేజేత లైన, P. అలేఖ్య,K. నిరీక్షణ, N సాత్విక,లకుబహుమతులు, మరియు టీ షర్ట్స్ పంపిణి చేయడం జరిగింది పై కార్యక్రమంలో.. KGBV ప్రిన్సిపాల్, సంధ్యారాణి, ఉమెన్ ఫోర్స్ C. శారద, స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు, షేక్ ఖాదర్ బాష,రత్నమ్మ ఫౌండేషన్ MV ప్రసాద్ రావు,YKS వాలంటీర్లు, P. లోకేష్, A. గోవిందం, తదితరులు పాల్గొన్నారు
09-Mar-2024
/media/pmm/WhatsApp Image 2024-03-09 at 11.00.51 AM.jpeg

ఈరోజు కస్తూర్భ గాంధీ విద్యానిలయం (KGBV)ముసునూరునందు,..నెహ్రు యువకేంద్రం, నెల్లూరు (కేంద్ర ప్రభుత్వసం

ఈరోజు కస్తూర్భ గాంధీ విద్యానిలయం (KGBV)ముసునూరునందు,..నెహ్రు యువకేంద్రం, నెల్లూరు (కేంద్ర ప్రభుత్వసంస్థ, ఢిల్లీ )కోఆర్డినేటర్, A. మహేంద్ర రెడ్డి నెల్లూరువారి సౌజన్యము తో......ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు, షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో... భారత్ వీక్షిత్ భారత్ -భారత్... నారి శక్తీ ఫిటినెస్ పరుగులు.... ::భారతీయ సంస్కృతి లో.. స్త్రీలు శక్తీ యొక్క స్వరూపులు,, దేశంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగ దృడంగా ఉండాలి, ప్రతిమహిళ లోని శక్తిని వెలికి తీయడం, మెరుగైన ఆరోగ్యం, విశ్వాసం, ఫిటినెస్ ద్వారా మహిళను శక్తీ వంతం చేయడంలో భాగంగా......KGBV విద్యాలయం లోని విద్యార్థులకు పరుగుపందెం పోటీలు నిర్వహించడం జరిగింది... వక్తలు మాట్లాడుచు విద్యార్థులు ప్రతిరోజు ఆటలకు కొంతసమయం కేటాయించినచో, విద్యార్థులలో జ్ఞాపకశక్తీ,మేధా శక్తీ దృఢత్వం, ఉల్లాసంగ ఉండి చదువులో మంచి ఫలితాలు సాధిస్తారని,తెలిపారు...పై ఆటల పోటీలలో వేజేత లైన, P. అలేఖ్య,K. నిరీక్షణ, N సాత్విక,లకుబహుమతులు, మరియు టీ షర్ట్స్ పంపిణి చేయడం జరిగింది పై కార్యక్రమంలో.. KGBV ప్రిన్సిపాల్, సంధ్యారాణి, ఉమెన్ ఫోర్స్ C. శారద, స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు, షేక్ ఖాదర్ బాష,రత్నమ్మ ఫౌండేషన్ MV ప్రసాద్ రావు,YKS వాలంటీర్లు, P. లోకేష్, A. గోవిందం, తదితరులు పాల్గొన్నారు
09-Mar-2024
/media/pmm/WhatsApp Image 2024-03-09 at 8.21.07 AM (1).jpeg

ఈరోజు అనగా తే 08-03-2924ది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బముగా.... కావలి పెన్షనర్స్ అసోసియేషన్ భవన

ఈరోజు అనగా తే 08-03-2924ది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బముగా.... కావలి పెన్షనర్స్ అసోసియేషన్ భవనము నందు వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి దుస్సాలువ తో ఘనంగా సత్కరించడం జరిగింది.. ఈ నేపథ్యంలో.... ప్రియదర్శిని మహిళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ ఖాదర్ బి గారికి ఘనంగా సన్మానించారు, పై కార్యక్రమంలో... పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు A. రమణయ్య, స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష, విశ్రాంత ఉప తాసీల్దార్, మొఘల్ శిరాజ్ బేగ్, టైం టు హెల్ప్ అధ్యక్షులు, నందిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు
27-Feb-2024
/media/pmm/WhatsApp Image 2024-03-04 at 8.48.24 AM.jpeg

నెహ్రూ యువకేంద్రం,(కేంద్రప్రభుత్వసంస్థఢిల్లీ) కోఆర్డినేటర్ A.మహేంద్రరెడ్డి నెల్లూరు వారి సౌజన్యముతో.

ఈరోజు అనగా 26-02-2024తేదీన DBS ఇంజనీరింగ్ కాలేజీ, మద్దూరుపాడు నందు. కరెస్పాండెంట్, దామిశెట్టి సుధీర్ నాయుడు గారు, పరిపానాదికారి రమేష్, ప్రిన్సిపాల్ టీవీ రావు, గార్ల సహకారంతో....నెహ్రూ యువకేంద్రం,(కేంద్రప్రభుత్వసంస్థఢిల్లీ) కోఆర్డినేటర్ A.మహేంద్రరెడ్డి నెల్లూరు వారి సౌజన్యముతో...... ప్రియదర్శిని మహిళా మండలి, అధ్యక్షులు, షేక్ ఖాదర్ బి కావలి వారి ఆధ్వర్యంలో.........DBS ఇంజనీరింగ్ విద్యార్థిని, విద్యార్థులకు,"* ఖో* *వాలీబాల్ ఆటల పోటీలు, నిర్వహించడం జరిగింది పై పోటీలలో.. పాల్గొన్నవారికి, సర్టిఫికెట్స్, కళాశాలకుమెమెంటో,కోఆర్డినేటర్ A మహేంద్ర రెడ్డి ద్వారా అందచేయడం జరిగింది, DBS ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆటల పోటీలు నిర్వహించుకొనుటకు, మా నెల్లూరు నెహ్రూయువ కేంద్రం నకు అవకాశం కల్పించినందులకు, కళాశాల యాజమాన్యంనకు ధన్యవాదములు,అభినందనలు తెలుపుతున్నామని,విద్యార్థులు ప్రతిరోజు, చదువులతోపాటు ఆటలకు,కొంతసమయం, కేటాయించినచో, మేధాశక్తీపెరుగు తుందిఅని, జిల్లా పరిధిలో, నెహ్రు యువ కేంద్రం, , విధార్థులకు, ఉపయోగపడే,మంచికార్యక్రమములు, చేస్తున్నామని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని,మహేందర్ రెడ్డి, ఖాదర్ బి సలహాలు, ఇవ్వడమైనది...పై కార్యక్రమంలో...... స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష,,రత్నమ్మ ఫౌండేషన్,MV ప్రసాద్ రావు,రహీమ్ చారిటబుల్ ట్రస్ట్,MD అబ్దుల్ అలీం,జాగో సంస్థ SD జమీర్, టైం టు హెల్ప్ N రమేష్,..కళాశాల సిబ్బంది, దినేష్, కళ్యాణ్,నేషనల్, యూత్ వాలంటీర్లు, లోకేష్, గోవిందు, విద్యార్థులు విద్యార్థినులు,ఉత్సహముగా పాల్గొన్నారు
26-Feb-2024
/media/pmm/WhatsApp Image 2024-02-26 at 2.48.23 PM (1).jpeg

నెహ్రూ యువకేంద్రం,(కేంద్రప్రభుత్వసంస్థఢిల్లీ) కోఆర్డినేటర్ A.మహేంద్రరెడ్డి నెల్లూరు వారి సౌజన్యముతో.

ఈరోజు అనగా 26-02-2024తేదీన DBS ఇంజనీరింగ్ కాలేజీ, మద్దూరుపాడు నందు. కరెస్పాండెంట్, దామిశెట్టి సుధీర్ నాయుడు గారు, పరిపానాదికారి రమేష్, ప్రిన్సిపాల్ టీవీ రావు, గార్ల సహకారంతో....నెహ్రూ యువకేంద్రం,(కేంద్రప్రభుత్వసంస్థఢిల్లీ) కోఆర్డినేటర్ A.మహేంద్రరెడ్డి నెల్లూరు వారి సౌజన్యముతో...... ప్రియదర్శిని మహిళా మండలి, అధ్యక్షులు, షేక్ ఖాదర్ బి కావలి వారి ఆధ్వర్యంలో.........DBS ఇంజనీరింగ్ విద్యార్థిని, విద్యార్థులకు,"* ఖో* *వాలీబాల్ ఆటల పోటీలు, నిర్వహించడం జరిగింది పై పోటీలలో.. పాల్గొన్నవారికి, సర్టిఫికెట్స్, కళాశాలకుమెమెంటో,కోఆర్డినేటర్ A మహేంద్ర రెడ్డి ద్వారా అందచేయడం జరిగింది, DBS ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆటల పోటీలు నిర్వహించుకొనుటకు, మా నెల్లూరు నెహ్రూయువ కేంద్రం నకు అవకాశం కల్పించినందులకు, కళాశాల యాజమాన్యంనకు ధన్యవాదములు,అభినందనలు తెలుపుతున్నామని,విద్యార్థులు ప్రతిరోజు, చదువులతోపాటు ఆటలకు,కొంతసమయం, కేటాయించినచో, మేధాశక్తీపెరుగు తుందిఅని, జిల్లా పరిధిలో, నెహ్రు యువ కేంద్రం, , విధార్థులకు, ఉపయోగపడే,మంచికార్యక్రమములు, చేస్తున్నామని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని,మహేందర్ రెడ్డి, ఖాదర్ బి సలహాలు, ఇవ్వడమైనది...పై కార్యక్రమంలో...... స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష,,రత్నమ్మ ఫౌండేషన్,MV ప్రసాద్ రావు,రహీమ్ చారిటబుల్ ట్రస్ట్,MD అబ్దుల్ అలీం,జాగో సంస్థ SD జమీర్, టైం టు హెల్ప్ N రమేష్,..కళాశాల సిబ్బంది, దినేష్, కళ్యాణ్,నేషనల్, యూత్ వాలంటీర్లు, లోకేష్, గోవిందు, విద్యార్థులు విద్యార్థినులు,ఉత్సహముగా పాల్గొన్నారు
17-Feb-2024
/media/pmm/VID-20240217-WA0124.mp4

ఈరోజు నెహ్రుయువకేంద్రం, నెల్లూరు కోఆర్డినేటర్ మహీదర్ రెడ్డి నెల్లూరు వారి సౌజన్యముతో..... ప్రియదర్శి

ఈరోజు నెహ్రుయువకేంద్రం, నెల్లూరు కోఆర్డినేటర్ మహీదర్ రెడ్డి నెల్లూరు వారి సౌజన్యముతో..... ప్రియదర్శిని మహిళామండలి, అధ్యక్షులు షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో..... శ్రీచైతన్య డిగ్రీ కళాశాల కావలి నందు....... **ఓటు హక్కు... నమోదు.. సద్వినియోగం*** పై అవగాహన కార్యక్రమం....... జరిగింది..పై కార్యక్రమంలో, చైతన్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ P జానకిరామ్, స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష, ప్రియదర్శిని మహిళా మండలి షేక్ ఖాదర్ బి మాట్లాడుచు..... ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో, మనదేశ సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతాయనీ, మతం, జాతీ, కులం, వర్గం, భాష,తారతమ్యాలు లేకుండా ఎటువంటి ఒత్తిడిలకు,బంధు ప్రీతికి, ప్రలోభాలకు, ప్రభావితం కాకుండ,ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని" విద్యార్థినులతో...ప్రతిజ్ఞ చేయించారు...ప్రజాస్వామ్యానికి ఆయుధం *ఓటే పునాది** అని, ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుందని అని తెలిపారు.. దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికి భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, కాబట్టి అర్హులందరు ఓటు హక్కును సద్వినియోగం, చేసుకోవాలని,తెలిపారు.తదుపరి, కళాశాల విద్యార్థినులు,స్వచ్చేంద సంస్థల నిర్వాహకులు,కళాశాల సిబ్బందితో, ప్రదర్శన నిర్వహించడం జరిగింది...పై కార్యక్రమం లో, కళాశాల ప్రిన్సిపాల్ M. రవికాంత్, NSS ప్రోగ్రాం ఆఫీసర్ పీవీ సాయి తేజ ,రత్నమ్మ ట్రస్ట్, MV ప్రసాద్ రావు,జాగో సంస్థ షేక్ జమీర్,గుడ్ మెన్ బ్రహ్మయ్య, టైం టు హెల్ప్ N రమేష్,మరియు, కాలేజీ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు
04-Feb-2024
/media/pmm/IMG_20240204_092614_681.jpg

ఈరోజు అనగా 03-02-2024శనివారం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముసునూర్ నందు.... ప్రియదర్శిని మహిళా మండలి అ

ఈరోజు అనగా 03-02-2024శనివారం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముసునూర్ నందు.... ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో...... విద్యయొక్క ప్రాముఖ్యత, బాల్య వివాహాలు మీద తల్లిదండ్రుల పాత్ర..... గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల మీద అవగాహన కార్యక్రమము..... ప్రిన్సిపాల్ శ్రీమతి సుజాత గారి అధ్యక్షతన జరిగినది....ముఖ్య అతిధులుగా గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ శ్యాంప్రసాద్, విశ్రాంత ఉప తాసీల్దార్ మొఘల్ శిరాజ్ బేగ్, ప్రసంగిస్తు... అతి చిన్న వయస్సు లొనే ఆడపిల్లలకు బలవంతపు వివాహాలు జరిపించినందువలన అనారోగ్య సమస్యలకు లోనై, శారీరకంగా, మానసికంగా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని 18సం పూర్తి కాకుండా పెండ్లిండ్లు చేయరాదనీ కేవలం విద్యద్వారానే ఉజ్వల భవిష్యత్ సాధ్యమౌతుంది అని తెలిపారు.. ప్రిన్సిపాల్ సుజాత, ప్రియదర్శిని మహిళామండలి ఖాదర్ బి మాట్లాడు చు మీ బిడ్డలను బాగా చదివించుకొని మంచి ఉన్నత స్థితికి ఎదుగుటకు ప్రయత్నిo చాలని మరియు **గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ **మీద అవగాహన పెంచు కోవాలని, మీ కుటుంబ సభ్యులు తప్ప..బయట వారు ఎవరైన ఆడపిల్లలమీద చేయి వేసిన, అసభ్యంగా మాట్లాడిన తల్లి దండ్రులకు గాని పాఠశాల నందు అయితే అధ్యాపకులకు వెంటనే చెప్పాలని లేదా గట్టిగ మందలించాలని, కరోనా టైమ్ లో ఎలా ఐతే మూడు అడుగుల దూరం పాటించారో అలాగే పాటించాలని, సూచనలు, సలహాలు ఇవ్వడమైనది 18 సంవత్సరాలు పూర్తి కాకుండ వివాహము జరిపించిన యెడల వారిపై పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకొనే అవకాశం ఉందని తెలుపారు.
03-Feb-2024
/media/pmm/IMG_20240203_190854_120.jpg

ఈరోజు అనగా 03-02-2024శనివారం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముసునూర్ నందు.... ప్రియదర్శిని మహిళా మండలి అ

ఈరోజు అనగా 03-02-2024శనివారం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముసునూర్ నందు.... ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో...... విద్యయొక్క ప్రాముఖ్యత, బాల్య వివాహాలు మీద తల్లిదండ్రుల పాత్ర..... గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల మీద అవగాహన కార్యక్రమము..... ప్రిన్సిపాల్ శ్రీమతి సుజాత గారి అధ్యక్షతన జరిగినది....ముఖ్య అతిధులుగా గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ శ్యాంప్రసాద్, విశ్రాంత ఉప తాసీల్దార్ మొఘల్ శిరాజ్ బేగ్, ప్రసంగిస్తు... అతి చిన్న వయస్సు లొనే ఆడపిల్లలకు బలవంతపు వివాహాలు జరిపించినందువలన అనారోగ్య సమస్యలకు లోనై, శారీరకంగా, మానసికంగా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని 18సం పూర్తి కాకుండా పెండ్లిండ్లు చేయరాదనీ కేవలం విద్యద్వారానే ఉజ్వల భవిష్యత్ సాధ్యమౌతుంది అని తెలిపారు.. ప్రిన్సిపాల్ సుజాత, ప్రియదర్శిని మహిళామండలి ఖాదర్ బి మాట్లాడు చు మీ బిడ్డలను బాగా చదివించుకొని మంచి ఉన్నత స్థితికి ఎదుగుటకు ప్రయత్నిo చాలని మరియు **గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ **మీద అవగాహన పెంచు కోవాలని, మీ కుటుంబ సభ్యులు తప్ప..బయట వారు ఎవరైన ఆడపిల్లలమీద చేయి వేసిన, అసభ్యంగా మాట్లాడిన తల్లి దండ్రులకు గాని పాఠశాల నందు అయితే అధ్యాపకులకు వెంటనే చెప్పాలని లేదా గట్టిగ మందలించాలని, కరోనా టైమ్ లో ఎలా ఐతే మూడు అడుగుల దూరం పాటించారో అలాగే పాటించాలని, సూచనలు, సలహాలు ఇవ్వడమైనది 18 సంవత్సరాలు పూర్తి కాకుండ వివాహము జరిపించిన యెడల వారిపై పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకొనే అవకాశం ఉందని తెలుపారు.
06-Jan-2024
/media/pmm/WhatsApp Image 2024-01-08 at 2.50.36 PM.jpeg

ఈరోజుఅనగా 06-01-2024, శనివారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కావలి నందు...... ప్రియదర్శిని మహిళ

ఈరోజుఅనగా 06-01-2024, శనివారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కావలి నందు...... ప్రియదర్శిని మహిళా మండలి, అధ్యక్షులు షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో.......... విధ్యయొక్క ప్రాముఖ్యత,బాల్య వివాహాలమీద తల్లిదండ్రుల, పాత్ర......గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ లమీద, అవగాహనకార్యక్రమం,...ప్రాధనోపాధ్యాయిని శ్రీమతిAMV శేషమ్మగారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది....ముఖ్య అతిధులు, "కావలి మునిసిపల్ కమీషనర్, శ్రీ శ్రావణ్ కుమార్" మాట్లాడుచు......అతిచిన్న వయస్సులోనె ఆడపిల్లలకు బలవంతపు, వివాహాలు జరిపించి నందు వలన ఆరోగ్య విషయం లో ఎన్నో సమస్యలకు లోనై శారీరకంగ, మానసికంగ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని..... ఆడపిల్లలకు 18సం వయస్సు పూర్తి అయినంతవరకు,పెండ్లిళ్లు చేయరాదని, ప్రభుత్వం మంజూరు చేస్తున్న అనేక రాయితీలు, పధకాలు, సద్వినియోగం,చేసుకొని విద్యకుప్రధాన్యత ఇవ్వాలని , తల్లి దండ్రులు మీ బిడ్డలను బాగా చదివించి మంచి ఉన్నత స్థితికి ఎదుగుటకు ప్రయత్నించాలని,సూచనలు సలహాలు ఇవ్వడమైనది.. అలాకాకుండ బాల్యం లొనే తల్లి దండ్రులు పెళ్లిళ్లు జరిపించిన యెడల అలాంటి వారిపై కఠినచర్యలు పోలీస్ వారు తీసుకొనే అవకాశం ఉందని, తెలిపారు, "ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు ఖాదర్ బి,"మాట్లాడు చు విద్యార్థినులు మీ తల్లిదండ్రులకు అన్నివిధముల నచ్చచెప్పి ఇష్టపడి, కష్టపడి బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి ఎదగాలని సలహా ఇచ్చారు, "స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష " మాట్లాడు చుఈ అవగాహన వలన కొంతైనా బాలికల్లో, తల్లి దండ్రుల్లో మార్పు వస్తుందని, ఆశాభావం వ్యక్త పరిచారు, "బాల కార్మిక వ్యతిరేక సంస్థ, నెల్లూరు జిల్లా కన్వీనర్, మహమ్మద్ అబ్దుల్ అలీం, "మాట్లాడుచు పాఠశాల యాజమాన్యం సెలవు దినములలో, విద్యార్థినులు వారి, స్వగ్రామము నకు, వెళ్ళేటప్పుడు విద్యార్థినులకు చదువులతో పాటు బాలికల స్థితిగతులమీద అవగాహన బాధ్యత తీసుకోవాలని కోరారు, "విశ్రాంత ఉప తాసీల్దాల్ మొగల్ శిరాజ్ బేగ్" మాట్లాడుచు ఎక్కడ విద్య విరాజిల్లు తుందో అక్కడ అభివృద్ధి తాండ విస్తుంది,అని మీ భవిష్యత్, మీ జీవన విధానం మారాలంటే విద్య తోనే సాధ్యమవుతుంది అని తెలిపారు, "రత్నమ్మ ఫౌండేషన్,MV ప్రసాద రావు," మాట్లాడుచు విద్యతో... వస్తుంది వివేకం.... వివేకం, తెస్తుంది సౌభాగ్యం,, నేటిబాలలే.. రేపటి భావి భారత పౌరులని ,కావున *పెండ్లి కెందుకు తొందర... చదుకో ముందర *పై కార్యక్రమంలో జాగో సంస్థ షేక్ జమీర్ గుడ్ మెన్ బ్రహ్మయ్య పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు
06-Dec-2023
/media/pmm/WhatsApp Image 2023-06-14 at 2.28.18 PM.jpeg

balya vivaahalu

awarness
17-Nov-2023
/media/pmm/WhatsApp Image 2024-01-02 at 5.55.52 PM.jpeg

balya vivaahalu

balya vivaahalu awareness to Anemadugu village
07-Nov-2023
/media/pmm/WhatsApp Image 2023-11-07 at 6.06.19 PM.jpeg

Human traffing

ఆర్డీవో సీనా నాయక్ చేతుల మీదుగా మూమెంట్ ఫర్ ఇండియా వాలంటరీ సర్టిఫికేట్ ప్రదానం కావలి,ద మూమెంట్ ఫర్ ఇండియా మరియు గ్రామ జ్యోతి సొసైటీ సహకారంతో నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు ఖాదర్ బి ఆధ్వర్యంలో వాక్ ఫర్ ఫ్రీడమ్ అనే నినాదంతో మానవ అక్రమ రవాణా అరికట్టడంపై కార్యక్రమాలు గత నాలుగు నెలలుగా కావలి పట్టణంలో నిర్వహించటం జరిగింది. మానవ అక్రమ రవాణా అరికట్టడం పై కార్యక్రమంలో విద్యార్ధులకు మరియు ప్రజలకు కావలి పట్టణంలో ఖాదర్ భాష స్వచ్చంధ సేవా సంస్థల నిర్వాహకులు డా.చేవూరు చిన్న,సోమశెట్టి బ్రహ్మయ్య, జమీర్, షేక్.రఫీ అహమద్,వెంకట సాయి తేజ, డి.మధుసూదన్ రావు, టి. సి.మాల్యాద్రి నాయుడు, నందిపాటి రమేష్, వి.యం.యన్.అర్. మాలి, హరనాథ్, రాయపాటి దిలీప్ కుమార్,ప్రసాద్ రావు, అజిత్,అబ్దుల్ అలీమ్ అవగాహన కల్పించారు,వీరికి ప్రశంస పత్రాలను కావలి ఆర్డీవో సీనా నాయక్ "మూమెంట్ ఫర్ ఇండియా వాలంటరీ సర్టిఫికేట్" అందచేయటం జరిగింది.
05-Nov-2023
/media/pmm/WhatsApp Image 2023-12-09 at 1.29.33 PM.jpeg

Human traffing

మూమెంట్ ఇండియా వారి ఆధ్వర్యంలో గ్రామ జ్యోతి సొసైటీ వారి ఆదేశాల మేరకు దేశంలోని పలు ప్రాంతాలలో వాక్ ఫర్ ఫ్రీడమ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ప్రియదర్శిని మహిళా మండలి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మానవ అక్రమ రవాణా అరికట్టడం పై వాక్ ఫర్ ఫ్రీడం అనే కార్యక్రమాన్ని కావలి పరిసర ప్రాంతాల్లోని విద్యా సంస్థలు పాఠశాలల్లో అవేర్నెస్ ప్రోగ్రాం ని అక్టోబర్ 14వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక జిల్లాలలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు కూడా వాక్ ఫర్ ఫ్రీడం కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. గ్రామ జ్యోతీ సొసైటి సుభద్ర గారు స్వచ్ఛంద సంస్థలు అందరిని ఈరోజు సమావేశపరిచి మదనపల్లిలోని వెలుగు పాఠశాలలో మదనపల్లి జిల్లా జడ్జి గారైన అబ్రహం గారు మూమెంట్ ఇండియా మెంబెర్స్ మేడమ్ లిసి గారు మేడమ్ ఫెసిలియ గారు చేతులమీదుగా కార్యక్రమం నిర్వహించి సంస్థ ల నిర్వహుకులకు సన్మానము చేసి మెమెంటోలు బహూకరించడం జరిగినది. ఇందులో భాగంగా ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ ఖాదర్ బి ni సన్మానం చేసి అభినందించడం జరిగినది
14-Oct-2023
/media/pmm/WhatsApp Image 2023-12-09 at 1.29.32 PM.jpeg

Human traffing

A21 మరియు మూమెంట్ ఇండియా వారి samkoshy Nis Anugraha సహకారంతో గ్రామ జ్యోతీ సొసైటీ వారి Filishiya Subhadra సౌజన్యంతో ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్ బి, కావలి వారి ఆధ్వర్యంలో వాక్ ఫర్ ఫ్రీడమ్ ర్యాలీ
11-Sep-2023
/media/pmm/WhatsApp Image 2024-01-02 at 5.59.26 PM.jpeg

old women

help to social organizations
08-Aug-2023
/media/pmm/WhatsApp Image 2024-01-02 at 6.00.09 PM.jpeg

Gaddar vardanthi

shradhanjali
09-Jun-2023
/media/pmm/WhatsApp Image 2023-07-09 at 11.52.29 AM (1).jpeg

balya vivaahalu

awereness in BC Hostal girls
02-Jun-2023
/media/pmm/WhatsApp Image 2023-06-02 at 2.14.14 PM (1).jpeg

yoga

RSR College in yoga ,Meditation awareness
14-Apr-2023
/media/pmm/WhatsApp Image 2023-07-27 at 6.35.09 PM.jpeg

Ambedkar jayanti

Ambedkar jayanti
08-Mar-2023
/media/pmm/WhatsApp Image 2023-08-03 at 6.05.04 PM (3).jpeg

certificate

computer certificates distribution
08-Mar-2023
/media/pmm/WhatsApp Image 2023-08-03 at 6.05.03 PM (1).jpeg

planting trees

planting trees AADARAN KENDRAM AT MUNGAMURU
09-Feb-2023
/media/pmm/ei9Q16M96608.jpg

Human traffing

మానవ అక్రమ రవాణా పై అవగాహన సదస్సు...... : మూమెంట్ ఇండియా సూచనల మేరకు...... ఈరోజు అనగా 25వ తేది సోమవారం ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు, షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో...... శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కావలి నందు.... మానవ అక్రమ రవాణా పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది..... పై కార్యక్రమములో,వక్తలు మాట్లాడుచు.....మానవ అక్రమ రవాణా గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి,యువత మొదటి ప్రయారిటీ ,నైతిక విలువల గురించి, బాల్యవివాహాలు , విద్య యొక్క ప్రాముఖ్యతను, గురించి తల్లితండ్రుల, ముఖ్య పాత్ర, ఈసమాజంలో ఆడపిల్లలు చదువు తోపాటు వాళ్లను వాళ్ళు రక్షించుకునే విధంగా అవగాహన కలిగి ఉండాలని... రవాణా, ప్రేమ పేరుతో,పెళ్లి పేరుతో,ఉద్యోగం పేరుతో, రకరకాలుగా, మనుషులను, ప్రలోభపెట్టి, మానవ అక్రమ రవాణా చేయించడం, వారి నుండి అవయవాలను తీసుకోవడం,వారిని వ్యభిచార గృహాలకు అమ్మి సొమ్ము చేసుకోవడం జరుగుతుందిఅని ... యువతి యువకులకు, అవగాహన,కల్పించడం, జరిగింది.. యువత మార్గదర్శకాలను చూసుకొని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో, కళాశాల విద్యార్థులు ..ఎంతో ఉత్సహముగా పాల్గొన్నారు.పై కార్యక్రమంలో.... శ్రీచైతన్యజూనియర్ కాలేజీ కరెస్పాండంట్, S వెంకయ్య,మట్టాకొండయ్య, స్వచ్చేంద సంస్థలగౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా,VMNR, రాయపాటి దిలీప్ కుమార్,జమీర్, రఫీఅహమ్మద్,ప్రసాదరావు,అజిత్ బాబు, మహమ్మద్ అలీంబేగ్,బ్రహ్మయ్య హరినాధ్,కళాశాల వి ద్యార్థులు పాల్గొన్నారు
08-Feb-2023
/media/pmm/WhatsApp Image 2023-08-27 at 9.08.57 AM.jpeg

mothertherissaa

పద్మశ్రీ, నెహ్రు అవార్డు, నోబెల్ శాంతి వంటి అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డులు పొందిన సేవా మూర్తి మదర్ ధెరిస్సా జయంతి సందర్భంగా శనివారం డాక్టర్ గుండెమడుగుల దేవదానం మెమోరియల్ హాస్పిటల్ నందు కావలి లోని వివిధ సేవా సంస్థల ప్రతినిధులతో బాల్య వివాహాల నిర్ములన ప్రతిజ్ఞ చేయించి ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ప్రజలకు బాల్య వివాహాలు పై అవగాహన కల్పించి బాల్య వివాహాలను నిర్ములించాలని కోరారు.
08-Feb-2023
/media/pmm/eiXRDPT30813.jpg

Human traffing

ప్రియదర్శిని మహిళ మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో శ్రీ చైతన్యడిగ్రీ కళాశాల లో మానవ అక్రమ రవాణాపై అవగాహన" మరియు హ్యమన్ చైన్ " యాక్టివిటీ గురించి...విద్యార్థిని, విద్యార్థులతో సమావేశం నిర్వహించడం జరిగినది...ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ భాష ,ప్రియదర్శిని మహిళా మండలి నిర్వాహకులు షేక్ ఖాదర్ బి సంయుక్త సేవ సంస్థ జి.సురేంద్ర , MPJ రఫీ అహమ్మద్,జాగో సేవ సంస్థ జమీర్. NSS ప్రోగ్రాం ఆఫీసర్ P V సాయి తేజ, ఫిజికల్ డైరెక్టర్ కే.తిరుపాల్, ఆపద్భాంధవ సేవ సంస్థ D మధుసూధన రావ్ , అపర ఘంఠశాల S రామచంద్ర రావ్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు
05-Feb-2023
/media/pmm/WhatsApp Image 2023-08-03 at 3.37.53 PM.jpeg

PINGALI VENKAIH

PINGALI VENKAIH jayanthi
16-Jan-2023
/media/pmm/WhatsApp Image 2023-08-09 at 4.37.12 PM.jpeg

DSP Office

planting trees at DSP office
22-Jul-2021
/media/pmm/1NGO-00888-Priyadarsini Mahila Mandali- (21).jpeg

Covid-19 support

We distributed mid-day meals to needy people during the COVID-19 pandemic.

Members


Board Members

S. K Khaderbi

President

Shaik Roshan

Vice President

S. K Kasumuru Basha

Secretary

Kondreddy Venkata Satish Kumar

Joint Secretary

S. K. Nazeema Begum

Treasurer

Team Members

S. K. Baji Parveen

None

Dasari Rajani

None

S. K. Khadhar Basha

None

Gopisetty Venkata Kavitha

None

Make a generous donation to help us reach more beneficiaries.

Account Number: 030910100120037

Bank: Union Bank Of India

Branch: Kavali

IFSC Code: UBIN0803090


All donations are eligible for tax savings under 80G.

VOLUNTEER WITH US

Volunteer with us for making a difference in somebody's life and also it is a good opportunity for you to give back to the society. For more information, mail us at pmmorg1@gmail.com



Get in touch

Mailing Address

Amudaladinne, Dudekula Palem, Spsr Nellore, Kavali, Andhra Pradesh 524201

Email Address

pmmorg1@gmail.com

Phone Number

9640494505

Amudaladinne
None